డిజిటల్ ప్లాట్ ఫాం (OTT platforms)లలో కొత్త సినిమాల విడుదలపై టాలీవుడ్ (Tollywood) నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త సినిమాలను 50 రోజుల (50 Day Window) తర్వాత ఓటీటీకి ఇవ్వాలని నిర్ణయించారు. జులై 1 నుంచి ఒప్పందాలు �
గతంలో సినిమాలు థియేటర్ల(Theatres)లో లాంగ్ రన్ పీరియడ్ పూర్తయ్యాక..ఎప్పుడో కానీ టీవీలోకి వచ్చేవి. అయితే కోవిడ్ ప్రభావంతో మార్కెట్లోకి డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ఎంట్రీ ఇచ్చాయి. ఇటు థియేటర్‌కు, అటు టీవీకి �