Bomb Blast | పాకిస్థాన్లో మత వేడుక చేసుకుంటున్న షియా ముస్లిం బృందంపై బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో ఐదుగురు దుర్మరణం చెందగా.. 30 మందికి తీవ్రగాయాలయ్యాయి.
ఐదుగురు దుర్మరణం | గుజరాత్లోని భరూచ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు అదుపుతప్పి ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్ను ఢీకొట్టడంతో ఐదుగురు దుర్మరణం చెందగా మరో 10 మందికి గాయాలయ్యాయి.