Bomb Blast : పాకిస్థాన్లో బాంబు పేలుడు.. ఐదుగురు మృతి.. 30 మందికి తీవ్రగాయాలు
Bomb Blast | పాకిస్థాన్లో మత వేడుక చేసుకుంటున్న షియా ముస్లిం బృందంపై బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో ఐదుగురు దుర్మరణం చెందగా.. 30 మందికి తీవ్రగాయాలయ్యాయి.

పంజాబ్ : పాకిస్థాన్లో మత వేడుక చేసుకుంటున్న షియా ముస్లిం బృందంపై బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో ఐదుగురు దుర్మరణం చెందగా.. 30 మందికి తీవ్రగాయాలయ్యాయి. పాకిస్థాన్ తూర్పు ప్రాంతంలోని బావల్నగర్ జిల్లాలో షియా ముస్లింలు మత పరమైన వేడుకలో భాగంగా ఊరేగింపు నిర్వహించారు. జిల్లా జైలు రోడ్డు సమీపంలోకి రాగానే బాంబు పేలడంతో ఐదుగురు ఘటనాస్థలంలోనే చనిపోయారు. మహిళలు, చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న సహాయ బృందాలు హుటాహుటిన పేలుళ్లు జరిగిన ప్రాంతానికి చేరుకొని బాధితులకు సమీపంలోని దవాఖానకు తరలించారు. తాలిబన్ల మద్దతుదారులు ఈ దురాఘతానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

