గతంలో ఎన్నడూ లేనివిధంగా భానుడు సెగలు కక్కుతున్నాడు. 20రోజులుగా ఉమ్మడి జిల్లాలో ఎండలు మాడు పగులగొడుతున్నాయి. ఉదయం 11గంటలు దాటితే ప్రజలు ఇండ్లకే పరిమితమవుతున్నారు.
కందనూలు జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఎప్పుడూ లేనంతగా ఈ సారి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలో 43 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కావడం తొలిసారని చెప్పుకోవచ్చు. దీంతో ఉద యం నుంచే ఉక్కపోత ప్రారంభం క