విద్యా, ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించాలంటే బీసీ కమిషన్ సిఫారసులు తప్పనిసరని తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు పేర్కొన్నారు.
హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఈ నెల 2న నిర్వహించే బీసీ రాజకీయ యుద్ధబేరి సభ బీసీ సర్కార్ కోసమేనని కుడా మాజీ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ పేర్కొన్నారు. ఇది ఆరంభ సభ మాత్రమేనని, 15 లక్షల మందితో హైదరాబ�