Crime News | సూర్యాపేటలోని సద్దుల చెరువులో రెండు మృతదేహాలు కనిపించాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
చెరువులో ఇద్దరు గల్లంతు | మెదక్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. చెరువులో స్నానం చేసేందుకు దిగి ఇద్దరు గల్లంతయ్యారు. నర్సాపూర్ మండలం నత్నాయిపల్లిలో ఈ ఘటన జరిగింది.