వేసవిలో వివిధ ప్రాంతాలకు వెళ్లే వారికి తాగునీరు లభించక ఎంతో ఇబ్బందులు పడతారని, అయితే అలాంటి వారి దాహార్తి తీర్చేందుకు స్వచ్ఛందంగా జిగిని సమస్త ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం హర్షనీయమని..
నల్లగొండ మండలంలోని అన్నేపర్తి 12వ బెటాలియన్లో తెలంగాణ పోలీస్ శాఖ, అత్మహత్యల నివారణ '' కమిటీ ఆధ్వర్యంలో శనివారం అత్మహత్యల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. బెటాలియన్ కమాండెంట్ కె.వీరయ్య కార్యక్రమాన్న�