‘శ్రీరాంసాగర్’ పరిహారంపై విచారణ వాయిదా
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్ఆర్ఎస్పీ) ముంపుతో వ్యవసాయ భూమిని కోల్పోయిన బాధితురాలికి 20 ఏండ్లుగా ప్రత్యామ్నాయ భూమిని కేటాయించకపోవడంతో రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై హైకోర్టు తన నిర్ణయాన్ని వాయిదా వేసింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్ఆర్ఎస్పీ) ముంపుతో వ్యవసాయ భూమిని కోల్పోయిన బాధితురాలికి 20 ఏండ్లుగా ప్రత్యామ్నాయ భూమిని కేటాయించకపోవడంతో రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై హైకోర్టు తన నిర్ణయాన్ని వాయిదా వేసింది.
రెండు వారాల్లోగా ప్రత్యామ్నాయ భూమిని కేటాయించి బాధితురాలికి స్వాధీనం చేస్తామని ప్రభుత్వం తరఫు న్యాయవాది హామీ ఇవ్వడంతో పరిహారం చెల్లింపు అంశాన్ని అక్టోబర్ 13న పరిశీలిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ వీ రామకృష్ణారెడ్డి ధర్మాసనం ఇటీవల ఆదేశాలు జారీచేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

