వరంగల్, హనుమకొండ జిల్లాల వ్యాప్తంగా సోమవారం పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. వరంగల్ జిల్లాలో మొదటిరోజు తెలుగు పరీక్షకు 99.83 శాతం విద్యార్థులు హాజరైనట్లు డీఈవో డీ వాసంతి తెలిపారు.
విద్యార్థులు కష్టపడి చదివి పదో తరగతి వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. చిరునోముల ఉన్నత పాఠశాలను గురువారం సందర్శించిన ఆయన తరగతి గదులను పరిశీలించి విద్య