Asian Games | ఆసియా క్రీడల్లో (Asian Games) రెండో రోజును భారత్ ఘనంగా ప్రారంభించింది. మొదటి రోజు ఐదు పతకాలను ఖాతాలో వేసుకున్న ఇండియా.. నేడు తొలి స్వర్ణ పతకం (Gold Medal) సాధించింది.
చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్ పతకాల వేట ప్రారంభించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో (Air Rifle Team event) ఇండియాకు తొలి పతకం లభించింది.