బాలకృష్ణతో జోడీగా..తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న 109 వ చిత్రంలో రకుల్‌ప్రీత్‌సింగ్‌ను కథానాయికగా ఎంపిక చేసే అవకాశం ఉందని తెలిసింది.
సల్మాన్‌ఖాన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘టైగర్-3’. మనీష్శర్మ దర్శకుడు. యష్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా వస్తున్న ఐదో చిత్రమిది కావడం విశేషం. ‘టైగర్ జిందా హై’ (2017)కు సీక్వెల్‌గా తె