Home
Cinema
Balakrishna Bobby Film These Two Popular Heroines Are In Talks To Play The Female Lead Exclusive
బాలకృష్ణతో జోడీగా..
బాలకృష్ణతో జోడీగా..తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న 109 వ చిత్రంలో రకుల్‌ప్రీత్‌సింగ్‌ను కథానాయికగా ఎంపిక చేసే అవకాశం ఉందని తెలిసింది.
బాలకృష్ణతో జోడీగా..తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న 109 వ చిత్రంలో రకుల్‌ప్రీత్‌సింగ్‌ను కథానాయికగా ఎంపిక చేసే అవకాశం ఉందని తెలిసింది. బాబీ కొల్లి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెట్టబోతున్నారు. ఈ సినిమాలో ఇద్దరు నాయికలకు చోటుందని సమాచారం. రకుల్‌ప్రీత్‌సింగ్‌తో పాటు సంయుక్తమీనన్ను కథానాయికలుగా ఖరారు చేయబోతున్నారని తెలిసింది. ప్రస్తుతం రకుల్‌ప్రీత్‌సింగ్ ఇండియన్-2, ఆయలాన్ చిత్రాల్లో నటిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

