CJP protest | కాక్రోచ్ జనతా పార్టీ ( CJP) ఆధ్వర్యంలో సోమవారం ఛలో సంసద్ పేరుతో సెంట్రల్ ఢిల్లీలో(Delhi) నిర్వహించిన పార్లమెంట్ మార్చ్ హింసాత్మకంగా మారింది.
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఓ 10 సంవత్సరాల బాలుడు ఆడుకుంటూ గుండెనొప్పికి లోనై మరణించాడు. ఈ విషాద ఘటన కొల్హాపూర్ జిల్లాలోని కొడోలి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.