తిరుమల | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సర్వదర్శనాలు పునఃప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం నుంచి సర్వదర్శనం టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జారీ చేస్తున్నది.
ఎంపీ సంతోష్ కుమార్| కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఎంపీ సంతోష్ కుమార్ దర్శించుకున్నారు. సతీసమేతంగా తిరుమల చేరుకున్న ఆయన బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారి దర్శించ�