ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి | అత్యవసర సమయాలలో ఎంతో మందికి రక్తాన్ని అందించి ప్రాణ దాత అయినటువంటి రెడ్ క్రాస్ సొసైటీ సేవలు ఎంతో ప్రశంసనీయమని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి | నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ముఖ్య మంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేచేశారు.