క్రైం న్యూస్ | రాష్ట్రంలో లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలకు నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై 15 కేసులు నమోదు చేశామని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.
క్రైం న్యూస్ | వరంగల్ ట్రై సిటీ పరిధిలో ఆక్సిజన్ ఫ్లోమీటర్లను అధిక ధరలకు అమ్మితూ సొమ్ము చేసుకుంటున్న వ్యక్తిని టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
కలెక్టర్ ఎస్. వెంకట్ రావు | ఆక్సిజన్ ను అధిక ధరలకు విక్రయించే వారిపై ఉక్కుపాదం మోపుతామని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్ రావు, జిల్లా ఎస్పీ ఆర్. వెంకటేశ్వర్లు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.