అధిక ధరలకు నిత్యావసర వస్తువులు..15 కేసులు నమోదు
క్రైం న్యూస్ | రాష్ట్రంలో లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలకు నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై 15 కేసులు నమోదు చేశామని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.

నిజామాబాద్ : రాష్ట్రంలో లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలకు నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై 15 కేసులు నమోదు చేశామని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. అత్యవసర వస్తువులు బ్లాక్ మార్కెటింగ్, అధిక ధరలకు విక్రయించకుండా తనిఖీలు చేపట్టామన్నారు. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు సివిల్ సప్లై మార్కెటింగ్, లీగల్ మెట్రాలజీ, ఫుడ్ ఇన్స్పెక్టర్, డెయిరీ డెవలప్మెంట్ శాఖల అధికారులు పలు వ్యాపార సంస్థల పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై 15 కేసులు నమోదు చేసి రూ. 32,000 జరిమానా విధించామని వివరాలను వెల్లడించారు. నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయించడం, అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రశేఖర్ హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
ధైర్యం కోల్పోవద్దు..నిర్లక్ష్యం చేయొద్దు
వైద్యుల సేవలు వెలకట్టలేనివి : మంత్రి నిరంజన్ రెడ్డి
కొవిడ్ బాధితులకు అండగా ఉంటాం : మంత్రి ఎర్రబెల్లి
సిద్దిపేట లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం
లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

