మంత్రి ఎర్రబెల్లి | దివ్యాంగుల సంక్షేమానికి కృషిచేస్తూ.. రాష్ట్ర బడ్జెట్ లో పెద్దపీట వేసి ప్రాధాన్యత కల్పించిన మహనీయుడు సీఎం కేసీఆర్ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
హైదరాబాద్ :ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు. వివిధ కారణాలతో దివ్యాంగులుగా మారిన పలువురికి మూడు చక్రాల స్కూటీని అందించి, ఉగాది పర్వదినాన వారి జీవితాల్లో నూతనోత్తేజాన్ని నింప