e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Tags ఆదివారం

Tag: ఆదివారం

20-06-2021 ఆదివారం.. మీ రాశి ఫ‌లాలు

రాశి ఫ‌లాలు| మేషం: తోటివారితో విరోధం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త వ‌హించ‌డం మంచిది. వ్యాపార మూల‌కంగా ధ‌న‌న‌ష్టం క‌లిగే అవ‌కాశాలు ఉన్నాయి. వృథా ప్ర‌యాణాలు ఎక్కువ‌గా చేస్తారు. కుటుంబ విష‌యాల్లో అనాస‌క్తితో ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవ‌డం అవ‌స‌రం.

13-06-2021 ఆదివారం.. మీ రాశి ఫ‌లాలు

రాశి ఫ‌లాలు| మేషం: ఆక‌స్మిక ధ‌న‌లాభ‌యోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తిక‌రంగా ఉంటారు. పేరు, ప్ర‌తిష్ఠ‌లు ల‌భిస్తాయి. సంఘంలో గౌర‌వ‌మ‌ర్యాద‌లు ఉంటాయి. అంత‌టా అనుకూల వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధు, మిత్రులు క‌లుస్తారు.

30-05-2021 ఆదివారం.. మీ రాశి ఫ‌లాలు

రాశి ఫ‌లాలు| మీనం: రుణ‌ప్ర‌య‌త్నాలు తొంద‌ర‌గా ఫ‌లిస్తాయి. స్థాన‌చ‌ల‌న సూచ‌న‌లు ఉంటాయి. శుభకార్యాల వ‌ల్ల ధ‌న‌వ్య‌యం అధిక‌మ‌వుతుంది. ప్ర‌యాణాలు ఎక్కువ‌గా చేస్తారు. అనారోగ్యం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త అవ‌స‌రం.

23-05-2021 ఆదివారం.. మీ రాశి ఫ‌లాలు

రాశి ఫ‌లాలు| మేషం: అంత‌టా అనుకూల వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధు, మిత్రులు క‌లుస్తారు. ఆక‌స్మిక ధ‌న‌లాభ‌యోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తిక‌రంగా ఉంటారు. పేరు, ప్ర‌తిష్ఠ‌లు ల‌భిస్తాయి. సంఘంలో గౌర‌వ మ‌ర్యాద‌లు ఉంటాయి.

09-05-2021 ఆదివారం.. మీ రాశి ఫ‌లాలు

రాశి ఫ‌లాలు| మేషం: క‌ళాకారులు, మీడియా రంగాల వారికి మంచి అవ‌కాశాలు ల‌భిస్తాయి. దేహాలంక‌ర‌ణ‌కు ఎక్కువ ప్రాధాన్య‌మిస్తారు. కుటుంబ‌సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రుల‌ను క‌లుస్తారు. పేరు, ప్ర‌తిష్ఠ‌లు సంపాదిస్తారు. నూత‌న వ‌స్తు, వ‌స్త్ర ఆభ‌ర‌ణాల‌ను పొందుతారు.

02-05-2021 ఆదివారం.. మీ రాశి ఫ‌లాలు

రాశి ఫ‌లాలు| మేషం: ఆక‌స్మిక ధ‌న‌లాభ‌యోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు, ప్ర‌తిష్ఠ‌లు ల‌భిస్తాయి. సంఘంలో గౌర‌వ మ‌ర్యాద‌లు ఉంటాయి. అంత‌టా అనుకూల వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధు, మిత్రులు క‌లుస్తారు.

25-04-2021 ఆదివారం.. మీ రాశిఫ‌లాలు

రాశిఫ‌లాలు| మేషం: అన‌వ‌స‌ర‌మైన భ‌యాందోళ‌న‌లు తొల‌గిపోతాయి. ప్ర‌యాణాలు జాగ్ర‌త్త‌గా చేయ‌డం మంచిది. వృత్తి ఉద్యోగ‌రంగాల్లో స్థాన‌చ‌ల‌న సూచ‌న‌లు ఉన్నాయి.

18-04-2021 ఆదివారం.. మీ రాశిఫ‌లాలు

రాశిఫ‌లాలు| మేషం: ఆర్థిక ఇబ్బందులు ఉండ‌వు. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాల‌ను ఖ‌రీదు చేస్తారు. స్నేహితుల‌ను క‌లుస్తారు. ఇత‌రుల‌కు మంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇస్తారు.

11-04-2021 ఆదివారం.. మీ రాశి ఫ‌లాలు

రాశి ఫ‌లాలు| ఇత‌రుల‌కు ఇబ్బందిని క‌లుగ‌జేసే ప‌నుల‌ను మానుకోవాల్సి వ‌స్తుంది. వృత్తిలో ఇబ్బందుల‌ను అధిగ‌మిస్తారు. మీరు చేసే ప్ర‌తి ప‌నిలో వ్య‌తిరేక ఫ‌లితాలు క‌లుగ‌కుండా జాగ్ర‌త్త అవ‌స‌రం. నూత‌న కార్యాలు ప్రారంభిచ‌కుండా ఉంటే మంచిది. ధైర్య‌సాహ‌సాల‌తో నూత‌న కార్యాలు ప్రారంభిస్తారు.

04-04-2021 ఆదివారం.. మీ రాశిఫ‌లాలు

రాశిఫ‌లాలు | మేషరాశి: అన‌వ‌స‌ర‌మైన భ‌యాందోళ‌న‌లు తొల‌గిపోతాయి. ప్ర‌యాణాలు జాగ్ర‌త్త‌గా చేయ‌డం మంచిది. వృత్తి ఉద్యోగ‌రంగాల్లో స్థాన‌చ‌ల‌న సూచ‌న‌లు ఉన్నాయి. ఆర్థిక ప‌రిస్థితిలో మార్పులు ఉంటాయి. రుణ ప్ర‌య‌త్నాలు చేస్తారు. ఆత్మీయుల స‌హ‌కారం ఆల‌స్యంగా ల‌భిస్తుంది.