నూతనకల్: తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి,అనంతరం ప్రభుత్వ, ప్రవేటు ఆసుపత్రులలో రోగులకు పండ్లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూరెడ్డి కళావతిసంజీవరెడ్డి, జడ్పీటీసీ కందాల దామోదర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మున్న మల్లయ్య, ప్రధాన కార్యదర్శి బత్తుల సాయిల్‌గౌడ్, నాయకలు ప్రశాంత్‌రెడ్డి, సైదిరెడ్డి, లింగయ్యగౌడ్, వెంకటేశ్వర్లు, రాములుగౌడ్, బాబు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.