కొండ పొలం.. పర్యాటక ప్రదేశం.. యునెస్కో వారసత్వ ప్రాంతం
కొండపొలాల్లో ఫిలిప్పిన్స్‌లోని ఇపుగావో ఫ్రావిన్స్‌లోని అయిదు వ్యవసాయ క్షేత్రాలను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాంతాలుగా గుర్తించింది. వాటిలో బానౌ పట్టణానికి దగ్గరలో ఉన్న ఓ వ్యవసాయ క్షేత్రం ఇది!
అచలాన్ని చేలుగా మలిచిన ఈ ఎవుసం అచంచలమైన కార్యదీక్షకు కొండంత సాక్ష్యం! కొండవాలు సేద్యం కత్తి మీద సాము లాంటిది. అయినా సరే.. పర్వత ప్రాంతాలైన చైనా, ఫిలిప్పిన్స్, వియత్నాం ప్రజలకు ఇది మన్నుతో పెట్టిన విద్య! వేల సంవత్సరాలుగా ఫిలిప్పిన్స్ ప్రజలు అభివృద్ధి చేస్తూ సాగులోకి తెచ్చిన కొండపొలాలెన్నో పర్యాటకుల్ని ఆకర్షిస్తున్నాయి. ఆ దేశానికి ఆహార ధాన్యాలనే కాదు పర్యాటకంతో అదనపు ఆదాయాన్నీ అందిస్తున్నాయి. ఇటువంటి కొండపొలాల్లో ఫిలిప్పిన్స్‌లోని ఇపుగావో ఫ్రావిన్స్‌లోని అయిదు వ్యవసాయ క్షేత్రాలను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాంతాలుగా గుర్తించింది. వాటిలో బానౌ పట్టణానికి దగ్గరలో ఉన్న ఓ వ్యవసాయ క్షేత్రం ఇది!
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Harish Rao | తుఫాన్ ముప్పు పొంచి ఉంది.. కల్లాల్లో ఉన్న వడ్లను వెంటనే కొనాలి: మాజీ మంత్రి హరీశ్ రావు
Road accident | అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు దుర్మరణం..!
CPI Ramakrishna | ఏపీలో అధికార పార్టీ దౌర్జన్యం.. చంద్రబాబు మూల్యం చెల్లించక తప్పదు : సీపీఐ రామకృష్ణ
‘హరీశ్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు’
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

