Masala Dosa | మసాలా దోశ ఇలా తింటే ఆ కిక్కే వేరు!!
Food Blogger Mansi Shiv Rathi Masala Dosa Eating style | దక్షిణాదిన ఇడ్లీకి దీటైన అల్పాహారం మసాలా దోశే. బ్రేక్‌ఫాస్ట్‌గా కడక్ మసాలా దోశ తింటే ఆ కిక్కే వేరు. అసలు, మసాలా దోశ తినడమూ ఓ ఆర్టేనని అంటున్నది మానసి శివ్ రాఠి అనే ఓ ఫుడ్ బ్లాగర్.
వివిధ ప్రాంతాల్లో రకరకాల ఆహార పదార్థాలను ఆస్వాదిస్తూ తన అనుభవాలను ఆన్లైన్లో పంచుకుంటుంది మానసి. పదహారు వందలకు పైగా ఫుడ్ వీడియోలతో లక్షల వ్యూస్, లైక్‌లతో, వేలమంది ఫాలోవర్స్‌తో సక్సెస్ఫుల్ బ్లాగర్ తను. తాజాగా ఓ రెస్టారెంట్లో మసాలా దోశ ఎలా తినాలో చెబుతూ ఓ వీడియో పోస్ట్ చేసింది. మసాలా దోశను అంచుల నుంచి కాకుండా మధ్యలోంచి తినాలంటూ ఫోర్క్‌తో ైస్టెల్‌గా తిని చూపించింది. దీనివల్ల కమ్మని మసాలాను పరిపూర్ణంగా ఆస్వాదించొచ్చు. ‘ఇందులో వింతేముంది? మేం చిన్నప్పటి నుంచీ అలాగే తింటాం’ అని కొందరు వెటకారం చేస్తున్నారు. మరికొందరు మాత్రం ‘అవును అలా తింటేనే బాగుటుంది. ఐడియా అదుర్స్’ అంటూ మానసిని మెచ్చు కుంటున్నారు. దోశలే కాదు.. లోకో భిన్న రుచిః.
Read More :
నత్తగుల్లలు లొట్టలేసుకుంటూ తింటానంటున్న పూజా హెగ్డే.. బుట్ట బొమ్మ ఇష్టమైన ఫుడ్ ఏంటంటే..”
బ్లాక్ వాటర్ తాగుతున్న కోహ్లీ, మలైకా అరోరా.. అసలేంటి ఈ నీటి స్పెషాలిటీ..”
Home Minister Amit Shah | హోంమంత్రి అమిత్‌షా తాగే వాటర్ బాటిల్ ధరెంతో తెలుసా”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

