1. కింది వాటిని సరిగా జతపర్చండి.
ఎ. ఫజల్ అలీకమిషన్ 1. రాజకీయ నాయకులకు నేరస్థులకు మధ్య సంబంధాలు
బి. వోహ్రా కమిషన్ 2. చతుర్వేది కమిటీ
సి. పెట్రోలియం కమిషన్ 3. ఎన్నికల సంస్కరణలు
డి. తార్కుండే కమిషన్ 4. భాషా ప్రయుక్త రాష్ర్టాల కమిటీ
1) ఎ-1, బి-3, సి-2, డి-4
2) ఎ-4, బి-1, సి-2, డి-3
3) ఎ-3, బి-4, సి-2, డి-1
4) ఎ-4, బి-1, సి-3, డి-2
2. కింది అధికరణలు, అవి తెలిపే విషయాలను సరిగా జతపర్చండి.
ఎ. 301వ అధికరణ 1. సహాయక గ్రాంట్లు
బి. 275వ అధికరణ 2. ఆర్థిక సంఘం
సి. 271వ అధికరణ 3. జాతీయ వ్యాపార వాణిజ్య మండలి
డి. 280 అధికరణ 4. జాబితా
1) ఎ-3, బి-1, సి-4, డి-2
2) ఎ-3, బి-1, సి-2, డి-4
3) ఎ-3, బి-4, సి-1, డి-2
4) ఎ-3, బి-4, సి-2, డి-1
3. కింది వాటిలో సరైనదాన్ని గుర్తించండి.
ఎ. రాజ భరణాల రద్దు 1. 1971
బి. పోఖ్రాన్ అణు పరీక్షలు 2. 1972
సి. సిమ్లా ఒప్పందం 3. 1970
డి. దివాలా చట్టం 4. 1974
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-3, బి-4, సి-2, డి-1
4. కింది పుస్తకాలు, వాటి రచయితలను సరిగా జతపర్చండి.
ఎ. ది జడ్జిమెంట్ 1. కుల్దీప్ నయ్యర్
బి. యూనియన్ స్టేట్ రిలేషన్స్ 2. ఎంఎన్ రాయ్
సి. ఫెడరల్ గవర్నమెంట్ 3. కేసీ వేర్
డి. ఇండియా ఇన్ ట్రాన్సిషన్ 4. కే సంతానం
1) ఎ-2, బి-1, సి-4, డి-3
2) ఎ-2, బి-3, సి-1, డి-4
3) ఎ-1, బి-4, సి-3, డి-2
4) ఎ-2, బి-4, సి-3, డి-1
5. కింది దేశాలు, జాతీయ పార్లమెంట్లను సరిగా గుర్తించండి.
ఎ. డెన్మార్క్ 1. సెజ్మి
బి. పోలాండ్ 2. ఫోకెటింగ్
సి. స్వీడన్ 3. రిక్స్‌డాగ్
డి. ఇజ్రాయెల్ 4. నెస్సెట్
1) ఎ-2, బి-1, సి-4, డి-3
2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-2, బి-3, సి-1, డి-4
4) ఎ-2, బి-4, సి-3, డి-1
6. కింది వాటిలో సరైనదాన్ని గుర్తించండి.
ఎ. ఎన్హెచ్ఆర్సీ 1. సెతల్వాడ్
బి. అటార్నీ జనరల్ 2. ట్రిగ్విలి
సి. యూఎన్వో 3. రంగనాథ్ మిశ్రా
డి. జార్జి వాషింగ్టన్ 4. అమెరికా అధ్యక్షుడు
1) ఎ-3, బి-1, సి-4, డి-2
2) ఎ-3, బి-4, సి-2, డి-1
3) ఎ-3, బి-2, సి-1, డి-4
4) ఎ-3, బి-1, సి-2, డి-4
7. కింది వాటిలో సరైనదాన్ని గుర్తించండి.
ఎ. ఫెడరల్ కోర్టు 1. 125వ అధికరణ
బి. ఏకీకృత న్యాయవ్యవస్థ
2. 141వ అధికరణ
సి. కలకత్తాలోని పోర్టు విలియం
3. 1935వ యాక్ట్
డి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలు 4. మొదటి సుప్రీంకోర్టు (1774)
1) ఎ-3, బి-2, సి-4, డి-1
2) ఎ-3, బి-2, సి-1, డి-4
3) ఎ-3, బి-1, సి-2, డి-4
4) ఎ-3, బి-4, సి-2, డి-1
8. కింది అంశాలకు సంబంధించిన అధికరణలను సరిగా జతపర్చండి.
ఎ. ప్రారంభ ఒరిజినల్ అధికారాలు
1. 131వ అధికరణ
బి. స్పెషల్ అప్పీల్స్ 2. 136వ అధికరణ
సి. సివిల్ అప్పీల్స్ 3. 147వ అధికరణ
డి. భారత రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించే అధికారం 4. 133వ అధికరణ
1) ఎ-1, బి-2, సి-4, డి-3
2) ఎ-1, బి-3, సి-1, డి-4
3) ఎ-1, బి-2, సి-4, డి-3
4) ఎ-1, బి-4, సి-3, డి-2
9. కింది వాటిని జతపర్చండి.
ఎ. హిందూ మహాసభ 1. హంసా మెహతా
బి. కార్మిక వర్గాలు 2. శ్యాంప్రసాద్ ముఖర్జీ
సి. మహిళలు 3. జగ్జీవన్‌రామ్
డి. పారశీకులు 4. డా. హెచ్‌పీ మేడి
1) ఎ-2, బి-3, సి-4, డి-1
2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-2, బి-4, సి-3, డి-1
4) ఎ-2, బి-3, సి-1, డి-4
10. కింది కమిటీలు, చైర్మన్లను జతపర్చండి.
ఎ. ఈశాన్యరాష్ర్టాల హక్కుల కమిటీ
1. పట్టాభి సీతారామయ్య
బి. అల్పసంఖ్యాక వర్గాల ఉపకమిటీ
2. జేబీ కృపలానీ
సి. కేంద్ర రాజ్యాంగ కమిటీ 3. జేఎన్ నెహ్రూ
డి. హౌస్ కమిటీ 4. బార్డోలాయిక్
1) ఎ-4, బి-2, సి-3, డి-1
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-2, బి-1, సి-3, డి-4
4) ఎ-4, బి-1, సి-3, డి-2
11. రాజ్యాంగంలోని అంశాలు, వాటిని గ్రహించిన దేశాలను జతపర్చండి.
ఎ. ఉభయసభల సంయుక్త సమావేశం 1. ఐర్లాండ్
బి. రాష్ట్రపతిని ఎన్నుకునే పద్ధతి 2. ఆస్ట్రేలియా
సి. రాజ్యాంగ అధిక్యత 3. ఐర్లాండ్
డి. న్యాయ వ్యవస్థ నిర్మాణం 4. అమెరికా
1) ఎ-1, బి-2, సి-4, డి-3
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-2, బి-3, సి-1, డి-4
4) ఎ-2, బి-4, సి-3, డి-1
12. లోక్‌సభ కాలాలను సరిగా జతపర్చండి.
ఎ. 10వ లోక్‌సభ 1. 1996-97
బి. 11వ లోక్‌సభ 2. 1991-96
సి. 13వ లోక్‌సభ 3. 1999-2004
డి. 9వ లోక్‌సభ 4. 1989-91
1) ఎ-2, బి-1, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-2, బి-3, సి-1, డి-4
4) ఎ-2, బి-4, సి-3, డి-1
ప్రతిభకు పరీక్ష
1. కింది యుద్ధ విమానాల వాహక నౌకల్లో గ్రాండ్ ఓల్డ్ లేడీగా పేరుగాంచినది?
1) ఐఎన్ఎస్ విరాట్
2) ఐఎన్ఎస్ విక్రాంత్
3) ఐఎన్ఎస్ విక్రమాదిత్య
4) ఐఎన్ఎస్ విశాల్
2. ఏ రంగానికి చెందినవారికి మూర్తీదేవి అవార్డు ప్రదానం చేస్తారు?
1) సామాజిక సేవా రంగం 2) సైన్స్
3) సాహిత్యం 4) చలనచిత్ర రంగం
3. దేశంలో మహిళలు ఏర్పాటుచేసే స్టార్టప్‌లకు మద్దతుగా షీలీడ్స్ టెక్ ను ప్రారంభించిన సంస్థ?
1) ఫ్లిప్‌కార్ట్ 2) అమెజాన్
3) గూగుల్ 4) ఫేస్బుక్
4. వృద్ధులు దేశంలో ఉన్న దర్శనీయ ప్రదేశాలను ప్రభుత్వ ఖర్చులతో చూసివచ్చేలా తీర్థ దర్శన్ స్కీంను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం?
1) ఉత్తరప్రదేశ్ 2) కర్ణాటక
3) మధ్యప్రదేశ్ 4) హర్యానా
5. ఏ నవలకుగాను ఎంపీ వీరేంద్రకుమార్ 30వ మూర్తీదేవీ అవార్డును అందుకున్నారు?
1) హైమావత భూవిల్
2) ప్రతిభయుతే విరుకల్ తేడి
3) రోషతిండే వితుకల్
4) రామంతేదుఃఖం