వివిధ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేయనున్నది. ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించేందుకు కష్టపడి చదువుతున్న విద్యార్థులకు ఉడతా భక్తి సాయంగా వివిధ సబ్జెక్టుల సమాచారాన్ని ‘నిపుణ’ అందిస్తున్నది. గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల్లో ఎక్కువగా అడిగేందుకు ఆస్కారం ఉన్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ విధివిధానాలు, ఈ కమిషన్ ఎలాంటి నివేదికను ప్రభుత్వానికి అందించింది? అనే అంశాలతో కూడిన ప్రత్యేక కథనాన్ని అందిస్తున్నాం.
ఇక్కడ ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి చూడొచ్చు.