అనీశ్‌కు కాంస్యం
యువ షూటర్ అనీశ్ భన్వాలా పుష్కర ఎదురుచూపులకు తెరదించాడు. ప్రపంచ వేదికపై 25మీ. ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో కాంస్యం గెలిచి 12 ఏళ్లుగా ఊరిస్తున్న పతకాన్ని అందించాడు.
న్యూఢిల్లీ: యువ షూటర్ అనీశ్ భన్వాలా పుష్కర ఎదురుచూపులకు తెరదించాడు. ప్రపంచ వేదికపై 25మీ. ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో కాంస్యం గెలిచి 12 ఏళ్లుగా ఊరిస్తున్న పతకాన్ని అందించాడు. గురువారం ప్రపంచకప్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో 20 ఏళ్ల అనీశ్ ఈ విభాగంలో పతకం సాధించిన రెండో భారత షూటర్‌గా నిలిచాడు.
2012 లండన్ ఒలింపిక్స్‌లో విజయ్ కుమార్ రజతం సాధించిన తర్వాత భారత్‌కు మళ్లీ లభించిన పతకం ఇదే. ఈ విభాగంలో ఇటలీకి స్వర్ణం, ఫ్రాన్స్‌కు రజతం దక్కాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

