ఢిల్లీ: భారత యువ స్కాష్ ప్లేయర్ అన్హత్ సింగ్ కెనడా ఓపెన్‌లో సంచలన ప్రదర్శనతో ప్రపంచ 20వ ర్యాంకర్‌కు షాకిచ్చింది. టొరంటో వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో 17 ఏండ్ల ఢిల్లీ అమ్మాయి..
12-10, 12-10, 8-11, 11-2తో ఆరో సీడ్ మెలిస్సా అల్వ్స్ (ఫ్రాన్స్)ను ఓడించి సెమీస్ చేరింది. సెమీస్‌లో ఆమె రెండో సీడ్ టిన్నీ గిలిస్ (బెల్జియం)తో తలపడనుంది.