Home
Sports
Young Indian Shuttler Tanvi Sharma Has Stormed Into The Semi Finals Of The Orleans Masters Tournament
సెమీస్‌లో తన్వి
ఒర్లీన్స్ మాస్టర్స్ టోర్నీలో భారత యువ షట్లర్ తన్విశర్మ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో తన్వి 21-14, 21-14తో ఆరో సీడ్ నత్సుకి నిదైరా(జపాన్)పై అద్భుత విజయం సాధించింది.
ఒర్లీన్స్: ఒర్లీన్స్ మాస్టర్స్ టోర్నీలో భారత యువ షట్లర్ తన్విశర్మ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో తన్వి 21-14, 21-14తో ఆరో సీడ్ నత్సుకి నిదైరా(జపాన్)పై అద్భుత విజయం సాధించింది. 43 నిమిషాల్లోనే ముగిసిన పోరులో తన్వి వరుస గేముల్లో ప్రత్యర్థిని చిత్తు చేసి ముందంజ వేసింది.
ఆది నుంచే తనదైన దూకుడు కనబరిచిన తన్వి..మెరుపు స్మాష్‌లకు తోడు డ్రాప్ షాట్లు, నెట్‌గేమ్‌తో జపాన్ షట్లర్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. సెమీస్‌లో జపాన్ స్టార్ షట్లర్ నజొమి ఒకుహరతో తన్వి అమీతుమీ తేల్చుకోనుంది. మరోవైపు ఎమ్ఆర్ అర్జున్, హరిహరణ్ ద్వయం ప్రత్యర్థి చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyber Crime | సైబర్ నేరాలకు కాంగ్రెస్ నేత మ్యూల్ ఖాతా!.. ప్రధాన నిందితుడు వెంకటేశ్ సహా నలుగురి అరెస్టు
YTPS | వైటీపీఎస్‌లో సీఈపై సస్పెన్షన్ వేటు.. రద్దు చేయాలని ఉద్యోగుల జేఏసీ వినతి
Congress | కాంగ్రెస్ నేత దౌర్జన్యం.. సంక్షేమ సంఘం కార్యదర్శిపై బూతుపురాణం
Smriti Mandhana | మంధాన శకంలో మొదటి అంకం.. నేడు జింబాబ్వేతో భారత్ తొలి టీ20
Jio Internet | జియోతో ఇంటర్నెట్ చౌక.. 6G సేవలపై ఎండీ ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

