WPL Auction | డబ్ల్యూపీఎల్ వేలంలో టాప్ 10 ప్లేయర్స్ ఎవరంటే..?
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)వేలంలో ఆల్‌రౌండర్లు, హిట్టర్లు భారీ ధర పలికారు. భారత ఓపెనర్ స్మృతి మంధానను రూ.3.40 కోట్ల భారీ ధరకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఈ వేలంలో టాప్ 10లో ఉన్న ప్లేయర్స్ ఎవరంటే..?
WPL Auction : మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)వేలంలో ఆల్‌రౌండర్లు, హిట్టర్లు భారీ ధర పలికారు. బీసీసీఐ తొలిసారిగా నిర్వహిస్తున్న డబ్ల్యూపీఎల్ వేలంలో భారత ఓపెనర్ స్మృతి మంధాన రికార్డు సృష్టించింది. అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా నిలిచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.3.40 కోట్ల భారీ ధరకు ఈ స్టార్ క్రికెటర్‌ను కొనుగోలు చేసింది.
ముంబైలో జరుగుతున్న ఈ వేలంలో ఆరుగురు భారత క్రికెటర్లు భారీ ధర పలికారు. దీప్తి శర్మ అత్యధిక ధర దక్కించుకున్న రెండో ఇండియన్ క్రికెటర్‌గా రికార్డు సాధించింది. టాప్ 10లో ఉన్న ప్లేయర్స్ ఎవరంటే..?
1. స్మృతి మంధాన (భారత్) – రూ.3.40 కోట్లు – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
2. అష్లీ గార్డ్నర్ (ఆస్ట్రేలియా) – రూ. 3.20 కోట్లు – గుజరాత్ జెయింట్స్
3. సీవర్ నటాలియె (ఇంగ్లండ్) – రూ. 3.20 కోట్లు – ముంబై ఇండియన్స్
4. దీప్తి శర్మ (భారత్) – రూ.2.60 కోట్లు – యూపీ వారియర్స్
5. జెమీమా రోడ్రిగ్స్ (భారత్) – రూ. 2.20 కోట్లు – ఢిల్లీ క్యాపిటల్స్
6. షఫాలీ వర్మ (భారత్) – రూ.2 కోట్లు – ఢిల్లీ క్యాపిటల్స్
7. బేత్ మూనీ (ఆస్ట్రేలియా) – రూ.2 కోట్లు – గుజరాత్ జెయింట్స్
8. రీచా ఘోష్ (భారత్) – రూ.1.9 కోట్లు – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
9. హర్మన్‌ప్రీత్ కౌర్ (భారత్) – రూ.1.8 కోట్లు – ముంబై ఇండియన్స్
10. సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లండ్) – రూ.1.8 కోట్లు- యూపీ వారియర్స్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
Harish Rao | బెనిఫిట్స్ కోసం వృద్ధులు రోడ్డెక్కాలా?.. సీఎం రేవంత్‌ను నిలదీసిన హరీశ్‌రావు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

