World Cup-2023 | వరల్డ్ కప్‌లో భారత్ – పాక్ మ్యాచ్ తేదీ మార్పు..! గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఐసీసీ, పీసీబీ
World Cup-2023 | ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్ వేదిక ప్రపంచకప్ జరుగనున్నది. కీలకమైన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అహ్మదాబాద్‌లో అక్టోబర్ 14న నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. దీనికి ఐసీసీతో పాటు పాక్ బోర్డు సైతం అంగీకారం తెలిపింది.
World Cup-2023 | ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్ వేదిక ప్రపంచకప్ జరుగనున్నది. కీలకమైన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అహ్మదాబాద్‌లో అక్టోబర్ 14న నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. దీనికి ఐసీసీతో పాటు పాక్ బోర్డు సైతం అంగీకారం తెలిపింది. వాస్తవానికి రెండు జట్ల మధ్య మ్యాచ్ 15 న జరగాల్సి ఉంది. అయితే, అదేరోజు శనరన్నవరాత్రి వేడుకలు ప్రారంభంకానున్నాయి.
ఈ నేపథ్యంలో మ్యాచ్‌ను 14న నిర్వహించాలని బీసీసీఐని పోలీసులు కోరారు. వేడుకల నేపథ్యంలో బందోబస్తు కల్పించడం కష్టమని, ఆ రోజు బలగాలు బిజీగా ఉంటాయని పేర్కొనగా.. బీసీసీఐ సానుకూలంగా స్పందించింది. వరల్డ్ కప్‌లో పలు మ్యాచులు జరిగే తేదీలు మారిన నేపథ్యంలో ఐసీసీ త్వరలోనే తాజాగా షెడ్యూల్ జారీ చేస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే మరికొన్ని జట్లకు సంబంధించి మ్యాచ్‌ల తేదీల్లోనే మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- ICC
- India
- Pakistan
- Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

