AUSW vs WIW : మహిళల టీ20 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్లో వెస్టిండీస్ ఓపెనర్లు విఫలమయ్యారు. బ్యాటింగ్‌కు అనువైన పిచ్‌పై ఆస్ట్రేలియా బౌలర్లు ప్రణాళికబద్ధంగా బౌలింగ్ చేస్తుండడంతో హేలీ మాథ్యూస్(30), క్వియానా జోసెఫ్(16)లు ఒత్తిడికిలోనై వికెట్ పారేసుకున్నారు. మాథ్యూస్‌ను వరేహం బౌల్డ్ చేయగా.. మొలినెక్స్ ఓవర్లో జోసెఫ్ బౌండరీ వద్ద సథర్లాండ్ చేతికి చిక్కింది. దాంతో, ఓవల్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో విండీస్ 10 ఓవర్లలో 58 రన్స్ మాత్రమే చేసింది.
టాస్ ఓడిన వెస్టిండీస్ ఇన్నింగ్స్ దూకుడుగా ఆరంభించినా.. నాలుగో ఓవర్లో కిమ్ గార్త్, ఐదో ఓవర్లో లూయిస్ హామిల్టన్ ఒక్కో పరుగే ఇచ్చారు. మరో ఓపెనర్ క్వియానా జోసెఫ్(16).. తడబాటుతో పవర్ ప్లేలో విండీస్ 35 రన్స్ చేసింది. ఆసీస్ బౌలర్లు వరేహం() తొలి బంతికే మాథ్యూస్(30)ను బౌల్డ్ చేసింది. 47వద్ద తొలి వికెట్ పడగా.. క్రీజులోకి వస్తూనే షెమైనే క్యాంప్‌బెల్(10 నాటౌట్) రెండు ఫోర్లు బాదింది. కానీ, తర్వాత మొలినెక్స్ ఓవర్లో సిక్సర్‌కు యత్నించిన జోసెఫ్ నేరుగా సథర్లాండ్ చేతికి చిక్కింది.
Georgia Wareham struck with her very first delivery! 🎯
She dismissed West Indies skipper Hayley Matthews for 30(28), as Australia kept things tight with their bowling. 🇦🇺🔥
🌴 – 47/1 (8.1)#AUSvWI #T20WorldCup #Sportskeeda pic.twitter.com/ZJVAoK1kl0
— Sportskeeda (@Sportskeeda) June 30, 2026