Virat Kohli | నువ్వో క్రికెట్ లెజెండ్.. రిటైర్ అయిన కివీస్ స్టార్‌కు విరాట్ కోహ్లీ శుభాకాంక్షలు
న్యూజిల్యాండ్ వెటరన్ ప్లేయర్ రాస్ టేలర్ చాలా కాలం ఆ దేశ క్రికెట్‌కు సేవలందించాడు. తాజాగా రిటైర్మెంట్ ప్రకటించిన అతను.. సోమవారం నాడు నెదర్లాండ్స్‌తో జరిగిన అంతర్జాతీయ గేమ్ తనకు చివరిదని ప్రకటించాడు. ఈ క్రమంలో పలువురు క్రికెటర్లు టేలర్‌కు అభినందనలు తెలిపారు. భారత జట్టు మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా టేలర్‌కు శుభాకాంక్షలు తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియోను న్యూజిల్యాండ్ క్రికెట్ బోర్డు.. తమ సోషల్ మీడియా ఖాతాలో విడుదల చేసింది.
ఈ వీడియోలో కోహ్లీ మాట్లాడుతూ.. ‘‘అద్భుతమైన కెరీర్ సాగించినందుకు అభినందనలు. న్యూజిల్యాండ్ క్రికెట్‌కు నువ్వో లెజెండ్వు. ఈ ఆటకు దొరికిన అద్భుతమైన రాయబారివి. నీతో ఎన్నో మధుర జ్ఞాపకాలు పంచుకోవడం సంతోషంగా ఉంది. నువ్వు ఎప్పుడూ పెదాలపై నీ మార్క్ నవ్వుతో కనిపిస్తూ ఉంటావని నమ్ముతున్నా. ఆల్ ది బెస్ట్’’ అని చెప్పాడు. కొన్నిరోజుల క్రితం టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న టేలర్.. తాజాగా వన్డే క్రికెట్‌కు కూడా వీడ్కోలు పలికాడు. దీంతో పూర్తిగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడీ వెటరన్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Five Of A Family Found Dead | తల్లి, భార్య, ఇద్దరు పిల్లలను చంపి.. రైలు ముందు దూకి వ్యక్తి ఆత్మహత్య
Stock Markets | భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఏకంగా రూ.7 లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద..!
Sailesh Kolanu | తుఫాను బాధితులకు అండగా శైలేష్ కొలను.. క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు, నెటిజన్ల ప్రశంసలు!
ISRO Jobs | ఇస్రోలో 61 టెక్నీషియన్-బి, డ్రైవర్ పోస్టులు.. నవంబర్ 13 చివరితేదీ
‘కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

