హైదరాబాద్, ఆట ప్రతినిధి: బెంగళూరు వేదికగా జరుగనున్న 13వ మహిళల ఏషియన్ నెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో పోటీపడే భారత జట్టుకు మహబూబ్‌నగర్‌కు చెందిన విక్రమాదిత్యరెడ్డి కోచ్‌గా ఎంపికయ్యాడు. రాష్ట్ర నెట్‌బాల్ సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్న విక్రమాదిత్య..జాతీయ జట్టుకు సేవలందించనున్నాడు.