Umran Malik | ఉమ్రాన్‌కు ఇది ఒక మంచి పాఠం.. సన్‌రైజర్స్ పేసర్‌కు మాజీ దిగ్గజం సలహా
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్లో ప్రపంచ క్రికెట్ దృష్టిని తన వైపు తిప్పుకున్న ఆటగాళ్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ ఒకడు. క్రమం తప్పకుండా 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతూ అందరి ఫోకస్ తన వైపు తిప్పుకున్నాడీ శ్రీనగర్ పేసర్. అయితే తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను పూర్తిగా విఫలమయ్యాడు.
నాలుగు ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయకుండా 52 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో ఇది ఉమ్రాన్‌కు మంచి పాఠమని మాజీ పేసర్ ఆర్పీ సింగ్ అన్నాడు. పేస్ ఉన్న బౌలర్‌కు అది ఒక్కటే చాలదని, కొంచెం తెలివి కూడా ఉపయోగించాలని సూచించాడు. ప్రస్తుతం ఉమ్రాన్ ప్రిపరేషన్ స్టేజిలో ఉన్నాడని అభిప్రాయపడ్డాడు.
‘‘పవర్‌ప్లేలో అతను భారీగా పరుగులు ఇచ్చాడు. మధ్య ఓవర్లలోనూ అదే జరిగింది. అంటే అతను ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది. పేస్ ఒక్కటే ముఖ్యం కాదు. బౌలింగ్ చేయడానికి కొన్ని నైపుణ్యాలు కూడా అవసరమే. అలాగే బుర్ర కూడా వాడాలి. ఒక్కో బ్యాటర్‌కు ఎక్కడ బంతులు విసరాలో తెలుసుకోవాలి’’ అని ఆర్పీ సింగ్ సలహా ఇచ్చాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

