China | థామస్, ఊబర్ కప్ విజేత చైనా
ప్రతిష్టాత్మక థామస్ (పురుషుల), ఊబర్ (మహిళల) కప్ విజేతగా చైనా నిలిచింది. చెంగ్డూ (చైనా) వేదికగా ఆదివారం ముగిసిన థామస్ కప్ ఫైనల్స్‌లో చైనా.. 3-1 తేడాతో ఇండోనేషియాను ఓడించి టైటిల్ సొం తం చేసుకుంది. గతేడాది భారత్ చేతి లో ఓడి రన్నరప్‌గా నిలిచిన ఇండోనేషియా ఈసారీ రెండోస్థానంతోనే సరిపెట్టుకుంది.
- ఫైనల్లో ఇండోనేషియా ఓటమి
China | చెంగ్డూ: ప్రతిష్టాత్మక థామస్ (పురుషుల), ఊబర్ (మహిళల) కప్ విజేతగా చైనా నిలిచింది. చెంగ్డూ (చైనా) వేదికగా ఆదివారం ముగిసిన థామస్ కప్ ఫైనల్స్‌లో చైనా.. 3-1 తేడాతో ఇండోనేషియాను ఓడించి టైటిల్ సొం తం చేసుకుంది. గతేడాది భారత్ చేతి లో ఓడి రన్నరప్‌గా నిలిచిన ఇండోనేషియా ఈసారీ రెండోస్థానంతోనే సరిపెట్టుకుంది. ఊబర్ కప్ తుదిపోరులో చైనా 3-0తో ఏకపక్ష విజయం సాధించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- china
- Thomas
- uber cup 2024
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

