ఐహెచ్ఎఫ్ చాలెంజర్ ట్రోఫీ విజేత భారత్
అంతర్జాతీయ హ్యాండ్‌బాల్ ఫెడరేషన్(ఐహెచ్ఎఫ్) చాలెంజర్ టోఫ్రీలో భారత అమ్మాయిల జట్టు విజేతగా నిలిచింది. ఈ నెల 13 నుంచి 18 వరకు ఢాకాలో జరిగిన పోటీల్లో భారత్ సహా మొత్తం నాలుగు దేశాలు పోటీపడ్డాయి.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: అంతర్జాతీయ హ్యాండ్‌బాల్ ఫెడరేషన్(ఐహెచ్ఎఫ్) చాలెంజర్ టోఫ్రీలో భారత అమ్మాయిల జట్టు విజేతగా నిలిచింది. ఈ నెల 13 నుంచి 18 వరకు ఢాకాలో జరిగిన పోటీల్లో భారత్ సహా మొత్తం నాలుగు దేశాలు పోటీపడ్డాయి.
బాలికల జూనియర్ విభాగం ఫైనల్లో భారత్ 48-17తో ఆతిథ్య బంగ్లాదేశ్‌పై గెలిచి ట్రోఫీ కైవసం చేసుకోగా, యూత్ కేటగిరీ తుదిపోరులో భారత్ 43-46తో బంగ్లా చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. సత్తాచాటిన అమ్మాయిలను జాతీయ హ్యాండ్‌బాల్ సంఘం అధ్యక్షుడు జగన్మోహన్రావు అభినందించారు. రెండేండ్లుగా తాము పడుతున్న కష్టానికి ఇది ప్రతిఫలమని పేర్కొన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US Hindu Temple: అమెరికా గుడిలో కాల్పులకు ప్లాన్.. గన్ జామ్ కావడంతో తప్పిన ముప్పు.. టీనేజర్ అరెస్టు
Krithi Shetty | కృతి శెట్టి బాలీవుడ్ ఎంట్రీ.. రోహిత్ శెట్టి సమర్పణలో ‘హమ్ తేరే ప్యార్ మే’ ప్రారంభం!
Sathyavan Savithiri | లాయర్‌గా కీర్తి సురేష్.. ఆసక్తికరంగా ‘సత్యవాన్ సావిత్రి’ టీజర్!
Haindava Teaser | యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ‘హైందవ’ టీజర్.. రికార్డు స్థాయిలో వ్యూస్‌తో మాస్ రెస్పాన్స్!
Nag Ashwin | ప్రభాస్ ‘కల్కి 2’తో భారీ ప్లాన్.. దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి కోసం ప్రత్యేక వెబ్ సిరీస్‌లు?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

