Badminton | థాయ్‌లాండ్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో గాయత్రి జోడీ బోణీ
పుల్లెల గాయత్రి గోపీచంద్-త్రిసా జాలీ జంట థాయ్‌లాండ్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేసింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-300 మహిళల డబుల్స్ తొలి రౌండ్లో మంగళవారం ఆరో సీడ్ గాయత్రి-త్రిసా జోడీ 16-21, 21-10, 21-18తో లాక్ లూయి-వింగ్ యాంగ్ (హాంకాంగ్) ద్వయంపై విజయం సాధించింది.
బ్యాంకాక్: పుల్లెల గాయత్రి గోపీచంద్-త్రిసా జాలీ జంట థాయ్‌లాండ్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేసింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-300 మహిళల డబుల్స్ తొలి రౌండ్లో మంగళవారం ఆరో సీడ్ గాయత్రి-త్రిసా జోడీ 16-21, 21-10, 21-18తో లాక్ లూయి-వింగ్ యాంగ్ (హాంకాంగ్) ద్వయంపై విజయం సాధించింది.
గంట 14 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి గేమ్ కోల్పోయిన భారత జోడీ.. ఆ తర్వాత విజృంభించి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. రెండో రౌండ్లో భారత్‌కే చెందిన అశ్విని పొన్నప్ప-తనీషా ద్వయంతో గాయత్రి జంట తలపడనుంది. పురుషుల సింగిల్స్‌లో సమీర్ వర్మ, శంకర్ ముత్తుస్వామి మెయిన్”డ్రా’కు అర్హత సాధించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

