హెచ్‌సీఏ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి జరిగే టీజీ 20 లీగ్ తొలి సీజన్ ట్రోఫీని బుధవారం ట్యాంక్‌బండ్ బుద్ధ విగ్రహం వద్ద ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో హెచ్‌సీఏ, టీజీ20 గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు, టైటిల్ స్పాన్సర్ శ్రీనిధి యూనివర్సిటీ ప్రతినిధులు, 8 జట్ల కెప్టెన్లు పాల్గొన్నారు.