వరల్డ్ అథ్లెటిక్స్‌కు నందిని
హైదరాబాద్: కొలంబియా వేదికగా వచ్చే నెల 1 నుంచి మొదలవుతున్న ప్రతిష్ఠాత్మక ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ టోర్నీ కోసం రాష్ట్ర యువ అథ్లెట్ నందిని గురువారం బయల్దేరి వెళ్లింది. ఈ సందర్భంగా ఎస్సీ గురుకులాల కార్యదర్శి రొనాల్డ్ రాస్..నందినిని అభినందించారు. మెగాటోర్నీలో పతకం సాధించి రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు. తెలంగాణ తరఫున నందిని, ఆంధ్ర నుంచి రజిత ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Nandini Agasara
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

