హైదరాబాద్, ఆట ప్రతినిధి: భువనేశ్వర్ వేదికగా జరిగిన ఒడిశా మాస్టర్స్ సూపర్-100 టోర్నీలో తెలంగాణ యువ షట్లర్ మన్నెపల్లి తరుణ్ రన్నరప్‌గా నిలిచాడు.
సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో తరుణ్ 18-21, 16-21 తేడాతో రిత్విక్ సంజీవి చేతిలో ఓటమిపాలయ్యాడు.