Home
Sports
Telangana Swimmer Sri Nithya Sagi Won Gold At The 52nd Junior National Aquatic Championship Held In Odisha
నిత్యకు స్వర్ణం
ఒడిషాలో జరిగిన 52వ జూనియర్ నేషనల్ అక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్ శ్రీ నిత్య సాగి స్వర్ణంతో సత్తాచాటింది. మహిళల 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్ ఫైనల్లో నిత్య.. 2 నిమిషాల 24.59 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తిచేసి పసిడిని గెలుచుకుంది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఒడిషాలో జరిగిన 52వ జూనియర్ నేషనల్ అక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్ శ్రీ నిత్య సాగి స్వర్ణంతో సత్తాచాటింది. మహిళల 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్ ఫైనల్లో నిత్య.. 2 నిమిషాల 24.59 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తిచేసి పసిడిని గెలుచుకుంది. ఈ పోటీల్లో కర్నాటక స్విమ్మర్లు ప్రియాన్షి (2:29.13), మీనాక్షి (2:31.99) వరుసగా రజత, కాంస్యాలు సాధించారు. పురుషుల 200 మీటర్ల బ్యాక్స్ట్రోక్లోనూ తెలంగాణ కుర్రాడు సుహాస్ ప్రీతమ్ మైలారి (2 నిమిషాల 6.62 సెకన్లు) కాంస్యం నెగ్గాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU exams | రేపటి కేయూ పరీక్షలు వాయిదా
Shruti Haasan | బ్లాక్ లుక్‌లో శ్రుతిహాసన్.. గ్లామర్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న బ్యూటీ!
AINRC: పుదుచ్చరి ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ పార్టీ విజయం
Godavari water | గోదావరి జలాలు విడుదల చేయాలని పురుగుల మందు డబ్బాలతో రైతుల ధర్నా
రాయపోల్ నూతన ఎస్ఐకి ఘన సన్మానం!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

