తెలంగాణకు మూడు పతకాలు.. జాతీయ ఫైర్ సర్వీసెస్ స్పోర్ట్స్ మీట్
ఉదయ్‌పూర్(రాజస్థాన్)లో జరిగిన ఆలిండియా ఫైర్ సర్వీసెస్ స్పోర్ట్స్ మీట్లో తెలంగాణ ఫైర్ విభాగం ప్రతిభ చాటింది. మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించిన 19 మంది సభ్యుల బృందం 3 విభాగాల్లో 3 పతకాలు సాధించింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ) : ఉదయ్‌పూర్(రాజస్థాన్)లో జరిగిన ఆలిండియా ఫైర్ సర్వీసెస్ స్పోర్ట్స్ మీట్లో తెలంగాణ ఫైర్ విభాగం ప్రతిభ చాటింది. మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించిన 19 మంది సభ్యుల బృందం 3 విభాగాల్లో 3 పతకాలు సాధించింది. పతకాలు సాధించిన క్రీడాకారులను ఫైర్ డీజీ విక్రమ్‌సింగ్ మాన్ గురువారం అభినందించారు.
జనవరి 26 నుంచి 31వ తేదీ వరకు జరిగిన పోటీల్లో వరంగల్‌కు చెందిన ఫైర్ ఫైటర్ అశోక్ 40 వయసు విభాగ 5వేల మీటర పరుగులో కాంస్యంతో మెరిశాడు. అదే జోరు కొనసాగిస్తూ 1500మీటర్ల విభాగంలోనూ మరో కాంస్యం ఖాతాలో వేసుకున్నాడు. 30పై బడిన వయసు కేటగిరీలో వరంగల్ ఫైర్‌ఫైటర్ కుమారస్వామి 5000మీటర్ల రేసులో రజత పతకం సొంతం చేసుకున్నాడు. టోర్నీలో బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, షాట్‌పుట్, స్ట్రెయిట్న్,్ర లాంగ్‌జంప్ వంటి విభాగాల్లో తెలంగాణ ప్లేయర్లు సత్తాచాటారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

