స్పోర్ట్స్ ఫ్యూచర్‌ను మార్చేస్తున్న టెక్నాలజీ
క్రీడల స్వరూపాన్ని, భవిష్యత్తును టెక్నాలజీ పూర్తిగా మార్చేసిందని భారత స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ అన్నాడు. గత ఏడేనిమిది ఏండ్లుగా క్రీడలతో టెక్నాలజీ బంధం విపరీతంగా పెరిగిపోయిందన్నాడు.
- భారత క్రికెటర్ యుజ్వేంద్ర చహల్
హైదరాబాద్, ఆట ప్రతినిధి : క్రీడల స్వరూపాన్ని, భవిష్యత్తును టెక్నాలజీ పూర్తిగా మార్చేసిందని భారత స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ అన్నాడు. గత ఏడేనిమిది ఏండ్లుగా క్రీడలతో టెక్నాలజీ బంధం విపరీతంగా పెరిగిపోయిందన్నాడు. ఇది కేవలం మ్యాచ్ వ్యూహాలకే పరిమితం కాకుండా ఆటగాళ్ల ఫిట్నెస్, వెల్నెస్, రికవరీలో కూడా భాగంగా మారిందని పేర్కొన్నాడు.
సోమవారం హైదరాబాద్ లో జరిగిన ‘స్ప్రింట్ఎక్స్ ప్లేమేకర్స్’ యాక్సిలరేటర్ లాంచ్ కార్యక్రమానికి చహల్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడాడు. క్రికెట్‌ను ఉదాహరణగా చూపుతూ చహల్ టెక్నాలజీ ప్రాధాన్యతను వివరించాడు. దేశంలోనే తొలిసారిగా స్పోర్ట్స్ టెక్, గేమింగ్, ఈ-స్పోర్ట్స్ స్టార్టప్‌ల కోసం 360డీ స్పోర్ట్స్, లెగసీ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించాయని స్ప్రింట్ ఎక్స్ వ్యవస్థాపక భాగస్వామి కార్తీక్ యనమండ్ర తెలిపారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

