IND vs ENG | ముంబైలో మెరిసేదెవరు?.. పరువు కోసం ఇంగ్లండ్ పాకులాట!
స్వదేశంలో మరో ద్వైపాక్షిక సిరీస్‌ను ఖాతాలో వేసుకున్న టీమ్ఇండియా.. ఇంగ్లండ్‌తో ఆదివారం జరుగబోయే చివరి టీ20లో తలపడనుంది.
- సిరీస్ గెలిచిన ఉత్సాహంలో భారత్
- రాత్రి 7 గం.ల నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో
IND vs ENG | ముంబై: స్వదేశంలో మరో ద్వైపాక్షిక సిరీస్‌ను ఖాతాలో వేసుకున్న టీమ్ఇండియా.. ఇంగ్లండ్‌తో ఆదివారం జరుగబోయే చివరి టీ20లో తలపడనుంది. ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియం వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్‌లో గెలిచి తమ ఆధిక్యాన్ని 4-1కు పెంచుకోవాలని భారత్ భావిస్తుండగా.. గత మ్యాచ్ పరాభవానికి బదులు తీర్చుకోవడమే గాక పరువు నిలుపుకోవాలనీ బట్లర్ సేన బరిలోకి దిగనుంది.
ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకున్న నేపథ్యంలో భారత్.. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్ వంటి కీలక ప్లేయర్లకు విశ్రాంతినిచ్చి బెంచ్‌ను పరీక్షించే అవకాశముంది. ఈ సిరీస్‌లో వరుసగా విఫలమవుతున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఓపెనర్ సంజూ శాంసన్ ముంబైలో అయినా మెరుపులు మెరిపించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

