టీమ్ఇండియా సఫారీ టూర్
ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను 4-1తో గెలుచుకున్న అనంతరం టీమ్ ఇండియా మరో కఠిన పరీక్షకు సిద్ధమైంది. దక్షిణాఫ్రికాతో మూడు ఫార్మాట్లలో తలపడేందుకు బుధవారం బయలుదేరి వెళ్లింది.
బెంగళూరు : ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను 4-1తో గెలుచుకున్న అనంతరం టీమ్ ఇండియా మరో కఠిన పరీక్షకు సిద్ధమైంది. దక్షిణాఫ్రికాతో మూడు ఫార్మాట్లలో తలపడేందుకు బుధవారం బయలుదేరి వెళ్లింది. ఈ పర్యటనలో మూడు టి20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులలో ఇరు జట్లు తలపడనున్నాయి. ఆదివారం డర్బన్‌లోని కింగ్స్మీడ్లో తొలి టి20తో పర్యటన ప్రారంభం కానున్నది. రెండో టి20 12న గెబరాలో, మూడో టి2014న జొహాన్నెస్‌బర్గ్‌లో జరుగనున్నాయి. అనంతరం జొహాన్నెస్బర్గ్లోనే 17న వన్డే సిరీస్ ఆరంభమౌతుంది. 19న గెబెరాలో రెండో వన్డే, 21న పార్ల్‌లో మూడో వన్డే జరుగుతాయి.
ఇక చివరగా బాక్సింగ్ డే (డిసెంబర్ 26)న సెంచురియన్లో టెస్టు సిరీస్‌కు శ్రీకారం దిద్దనున్నారు. జనవరి 3నుంచి కేప్‌టౌన్‌లో రెండో టెస్టుతో పర్యటన ముగుస్తుంది. వచ్చే యేడాది టి20 ప్రపంచకప్ జరుగనున్నందున యువ ఆటగాళ్లపై బోర్డు దృష్టి సారించనున్నది. పర్యటన కూడా టి20 సిరీస్‌తో ప్రారంభం కానున్నది. యువ ఆటగాళ్లతో కూడిన టి20 జట్టుకు సూర్యకుమార్ సారథ్యం వహించనున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బోర్డుకు తెలపడంతో జడేజా వైస్‌కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- jets
- South Africa
- Team india
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

