టీ9 చాలెంజ్ గోల్ఫ్ నాలుగో సీజన్ షురూ
క్రికెట్లోని టీ20 ఫార్మాట్ స్ఫూర్తితో రూపొందించిన ప్రతిష్టాత్మక టీ9 చాలెంజ్ గోల్ఫ్ టోర్నీ నాలుగో సీజన్ హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ క్లబ్లో శనివారం మొదలైంది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: క్రికెట్లోని టీ20 ఫార్మాట్ స్ఫూర్తితో రూపొందించిన ప్రతిష్టాత్మక టీ9 చాలెంజ్ గోల్ఫ్ టోర్నీ నాలుగో సీజన్ హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ క్లబ్లో శనివారం మొదలైంది. టీగోల్ఫ్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఈ 9-హోల్ లీగ్ పోటీలొ 12 జట్లు, 108 మంది గోల్ఫర్లు బరిలో నిలిచారు. నాలుగో సీజన్ ట్రోఫీని బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు చాముండేశ్వరనాథ్, టీగోల్ఫ్ ఫౌండేషన్ సీఈఓ ఎన్ఆర్ఎన్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. అనంతరం జరిగిన తొలి రౌండ్ పూల్-ఏలో -3.5 స్కోరుతో పార్-టైమర్స్ అగ్రస్థానం అందుకోగా.. -3.0 స్కోరుతో బంకర్ బస్టర్స్, విసాఫ్ట్ టైటాన్స్ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

