HomeSportsStefankis Leads Usa 1 To 10 6 Win Over India 1 At International Arena Polo Championship
HPRC | ఇంటర్నేషనల్ ఎరీనా పోలో చాంపియన్‌షిప్.. భారత్‌పై అమెరికా గెలుపు
హెచ్పీఆర్సీ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఎరీనా పోలో చాంపియన్‌షిప్‌లో అమెరికా 10-6తో భారత్‌పై విజయం సాధించింది.
HPRC | హైదరాబాద్, ఆట ప్రతినిధి: హెచ్పీఆర్సీ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఎరీనా పోలో చాంపియన్‌షిప్‌లో అమెరికా 10-6తో భారత్‌పై విజయం సాధించింది. భారత్ తరఫున ఆనంద్ నాలుగు గోల్స్ చేయగా, అర్స్లాన్ఖాన్, చైతన్య ఒక్కో గోల్‌తో ఆకట్టుకున్నారు.