రాష్ట్రస్థాయి పవర్‌లిఫ్టింగ్ విజేత రంగారెడ్డి
హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర స్థాయి పవర్‌లిఫ్టింగ్ టోర్నీలో రంగారెడ్డి జిల్లా జట్టు ఓవరాల్ చాంపియన్‌షిప్ దక్కించుకుంది. పురుషుల విభాగంలో విజేతగా నిలిచిన రంగారెడ్డి మహిళల కేటగిరీలో రన్నరప్ కైవసం చేసుకుంది. హైదరాబాద్, ఖమ్మం జట్లు ద్వితీయ, తృతీయ స్థానాలను సొంతం చేసుకున్నాయి.
సీనియర్ పవర్‌లిఫ్టర్ ప్రకాశ్ బిడ్లాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నీలో రంగారెడ్డి జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. రాష్ట్ర పవర్‌లిఫ్టింగ్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేశ్‌గౌడ్ రంగారెడ్డి టీమ్‌కు ట్రోఫీ అందజేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్, ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణగౌడ్, ప్రవీణ్, కోచ్ ఆనంద్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

