అడిలైడ్: ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ స్టార్క్(Mitchell Starc) అద్భుతమైన క్యాచ్ పట్టాడు. అక్షర్ పటేల్ ఇచ్చిన క్యాచ్‌ను.. లాంగ్ ఆఫ్ బౌండరీ లైన్ వద్ద అందుకున్నాడు. భారీ షాట్‌కు వెళ్లిన అక్షర్.. బంతిని పైకి లేపాడు. అయితే దాదాపు బౌండరీ దాటుతుందనుకున్న సమయంలో.. ఆ బంతిని పట్టి, మళ్లీ పైకి విసిరేసి లైన్ క్రాస్ చేసి క్యాచ్ పట్టాడు స్టార్క్. దీంతో అడిలైడ్ వన్డేలో అక్షర్ పటేల్ 44 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు.
Mitch Starc 😭🔥 Flexxing here At Adelaide Oval , What A Catchhh . pic.twitter.com/Kte92K8v2r
— CRICitism (@CRICitism) October 23, 2025