Home
Sports
Star Javelin Thrower Neeraj Chopra There Are Chances Of Playing In The Lausanne Diamond League Starting From 30th Of This Month
లూసానే డైమండ్ లీగ్లో నీరజ్!
కండరాల గాయంతో బాధపడుతున్న స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా...ఈ నెల 30 నుంచి మొదలయ్యే లూసానే డైమండ్ లీగ్లో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్న నీరజ్.. డైమండ్ లీగ్ ఆరో దశలో తిరిగి పోటీపడే చాన్స్ ఉంది.
న్యూఢిల్లీ: కండరాల గాయంతో బాధపడుతున్న స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా…ఈ నెల 30 నుంచి మొదలయ్యే లూసానే డైమండ్ లీగ్లో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్న నీరజ్.. డైమండ్ లీగ్ ఆరో దశలో తిరిగి పోటీపడే చాన్స్ ఉంది.
అయితే ఈ ఒలింపిక్ చాంపియన్ నుంచి పూర్తి స్పష్టత రానప్పటికీ..అధికారిక వెబ్సైట్లో నీరజ్ బరిలోకి దిగుతున్నట్లు ఉంది. ఒక వేళ నీరజ్ పోటీకి దిగితే జాకమ్ వాల్దెచ్ (చెక్ రిపబ్లిక్), జులిన్ వెబర్ (జర్మనీ) నుంచి దీటైన పోటీ ఎదురవడం ఖాయంగా కనిపిస్తున్నది. కండరాల గాయం కారణంగా ఎఫ్బీకే గేమ్స్ (నెదర్లాండ్స్)తో పాటు పావో నుర్మీ (ఫిన్లాండ్) టోర్నీల నుంచి చోప్రా తప్పుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

