IPL 2024 SRH vs KKR : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17 వ సీజన్ తొలి డబుల్ హెడర్ రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ప్యాట్ కమిన్స్ బౌలింగ్ తీసుకున్నాడు. కోల్‌కతా తరఫున మిచెల్ స్టార్క్, సునీల్ నరైన్, ఆండ్రూ రస్సెల్, ఫిలిఫ్ సాల్ట్‌లు బరిలోకి దిగనున్నారు.
హైదరాబాద్ జట్టు : మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఎడెన్ మర్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మార్కో జాన్సెన్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టి నటరాజన్.
కోల్‌కతా జట్టు : ఫిలిఫ్ సాల్ట్(వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), నితీశ్ రానా, రింకూ సింగ్, రమన్‌దీప్ సింగ్, ఆండ్రూ రస్సెల్, సునీల్ నరైన్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి.